వినోదం

OTT Releases This Week : ఈ వారం ఓటీటీలో ఏయే సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయో తెలుసా..!

OTT Releases This Week : ఇప్పుడు అంత ఓటీటీ మ‌యంగా మారింది. ఓటీటీలు సినిమా రంగంలోకి వ‌చ్చాక ప్రేక్ష‌కులు థియేట‌ర్ ఫ్యాన్స్‌, ఓటీటీ ఫ్యాన్స్‌గా ఇలా రెండు విభాగాలుగా విడిపోయారు. ఓటీటీ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపేసింది. ఓటీటీలు వ‌చ్చాక థియేట‌ర్స్‌కి వెళ్లే వాళ్ల సంఖ్య త‌గ్గింది. ఓటీటీ వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచి ప్రేక్ష‌కుడు సినిమా చూసే విధానం పూర్తిగా మార్చుకున్నారు. ప్రేక్ష‌కులు సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు ఓటీటీలోనే చూడ‌టం మొద‌లు పెట్టారు . అయితే ఈ వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యేందుకు ‘పిండం’, ‘కలశ’, ‘జోరుగా హుషారుగా’, ‘తికమక తాండ’ వంటి సినిమాలు రెడీ అయ్యాయి.. అయినప్పటికీ, ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫాముల‌లో 30కి పైగా సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. జీ 5 లో కూసే మునిస్వామి వీరప్పన్‌ ( తమిళం) డిసెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, అమెజాన్‌ ప్రైమ్‌ :రీచర్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.జియో సినిమా లో ది బ్లాకెనింగ్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 16, ది సోవనీర్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ లో డ్యాన్స్‌ ప్లస్‌ ప్రో (డ్యాన్స్‌ సిరీస్‌) డిసెంబరు 11 నుండి స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఫలిమి ( మలయాళం) డిసెంబర్ 15, ది ఫ్రీలాన్సర్‌ సీజన్‌ 2 ( హిందీ) డిసెంబర్ 15, ది మిషన్‌ (తెలుగు) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో జపాన్‌ ( తెలుగు ) డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కెవిన్‌ హార్ట్‌ అండ్‌ క్రిస్‌ రాక్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 12, సింగిల్‌ ఇన్‌ఫెర్నో ( కొరియన్‌ ) డిసెంబర్ 12, అండర్‌ ప్రెజర్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 12, 1670 (పోలీస్‌) డిసెంబర్ 13, కార్‌ మాస్టర్స్‌ రష్‌ టు రిచెస్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్ 13, ఇఫ్‌ ఐ వర్‌ లూయిస్‌ సోంజా ( పోర్చుగీస్‌) డిసెంబర్ 13 నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT Releases This Week

నెట్ ఫ్లిక్స్‌లోనే యూజ్‌ ద క్రో ప్లైజ్‌ ( టర్కిస్‌ ) డిసెంబర్ 14, ద క్రోన్‌ (ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 14, యూ యూ హకూషో (జపనీస్‌) డిసెంబర్ 14, క్యారోల్‌ అండ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్ 15, చికెన్‌ రన్‌ డాన్‌ ఆఫ్‌ ది నగ్గెట్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్ 15, ఫేస్‌ టు ఫేస్‌ విత్‌ ఈటీఏ (స్పానిష్‌) డిసెంబర్ 15, ఫమిలియా ( స్పానిష్‌) డిసెంబర్ 15, ఐ లవ్‌ లిజీ ( తగలాగ్‌) డిసెంబర్ 15, యో! క్రిస్మస్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 15, ద రోప్‌ కర్స్‌ 3 ( మాండరీన్‌) డిసెంబర్ 17, వివాంట్‌ ( జపనీస్‌) డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఇక బుక్‌ మై షో లో ది పర్షియన్‌ వెర్షన్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్ 12 నుండి స్ట్రీమ్ అవుతుండ‌గా, టేలర్‌ స్విఫ్ట్‌- ది ఈరస్‌ టూర్‌( ఇంగ్లీష్‌) డిసెంబర్ 13, లైలాస్‌ బ్రదర్స్‌ ( పర్షియన్‌) డిసెంబర్ 15, వింటర్‌ టైడ్‌ (ఇంగ్లీష్‌) డిసెంబర్ 15 నుండి స్ట్రీమ్ కానున్నాయి.ఇక ఈటీవీ విన్ లో ఉస్తాద్‌ (టీవీ షో) డిసెంబరు 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఆపిల్‌ ప్లస్‌ టీవీ ది ఫ్యామిలీ ప్లాన్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. ల‌యన్స్‌ గేట్‌ ప్లే డిటెక్టివ్‌ నైట్‌ : ఇండిపెండెన్స్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM