వినోదం

Neha Sharma : ఎద అందాల‌తో కుర్ర‌కారుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చిరుత బ్యూటీ..!

Neha Sharma : నేహా శ‌ర్మ అని చెప్ప‌గానే ఈ అమ్మ‌డిని ఎంత మంది గుర్తుప‌డ‌తారో తెలియ‌దు కాని, చిరుత బ్యూటీ అంటే మాత్రం ఇట్టే గుర్తుప‌డ‌తారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ నేహ శర్మఇందులో పొగరున్న అమ్మాయిలా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ ఎవరూ మరిచిపోరు. చిరుత తర్వాత కమర్షియల్ హీరోయిన్ అవుతుందని భావించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ మూవీ తర్వాత కుర్రాడు అనే సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా నేహా శర్మ నటించింది.ఈ సినిమా కూడా బెడిసికొట్ట‌డంతో త‌ట్టా బుట్టా స‌ర్దుకొని బాలీవుడ్‌కి చెక్కేసింది.

తొలిసినిమాలోనే ఇమ్రాన్ హస్మీకి జోడీగా నటించిన ఈ భామ‌ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా ఏడాదికి ఒక్క సినిమా అయిన చేస్తోంది. నేహా శ‌ర్మ సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ రోల్స్ చేయడంతో పాటు రియల్ లైఫ్ లో కూడా అంతే గ్లామర్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. అల్ట్రా మోడరన్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది. నేహా శర్మ అందాలకి ఇన్ స్టాగ్రామ్ లో 15.8 మిలియన్స్‌కి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది ఈ క్యూట్ భామ‌.

Neha Sharma

తన ఫాలోవర్లు, టాలీవుడ్ మూవీ లవర్స్‌ను నిరాశపర్చకుండా సోషల్ మీడియా ద్వారా పలుకరిస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తుంది.ఇటీవ‌ల నేహా త‌న బర్త్‌ డే సందర్భంగా నేహా శ‌ర్మ బ్లూ బీచ్‌ వేర్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట ట్రెండింగ్ అయింది. ఇలా ఎప్పుడూ ఏదో ఒక హాట్ వీడియోతో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది నేహా శర్మ . తాజాగా ఈ క్యూట్ లేడి ఓ హోటల్ రూమ్ లో మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఎల్లో డ్రెస్ లో హాట్ హాట్ గా అందాలను ఆవిష్కరిస్తూ సెల్ఫీ వీడియోను నెట్టింట పంచుకోగా, ఇందులో ఎద అందాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇవి చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే నేహా శ‌ర్మ ఈ ఏడాది జోగిరా సారా రారా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా కొత్త సినిమా అప్‌డేట్ రావాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM