వినోదం

Madhavi Latha : తెలంగాణ‌లో రావ‌ణ రాజ్యం.. కాంగ్రెస్ పాల‌న‌లో జ‌రిగే అరాచ‌కాలు ఇవే.. మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Madhavi Latha : తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా, మరి కొంద‌రు మాత్రం త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే న‌టి మాధ‌వీల‌త ఇటీవ‌లి కాలంలో సినిమాల‌తో కాకుండా రాజ‌కీయాల‌కి సంబంధించిన కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక మాధ‌వీల‌త త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో షాకింగ్ విష‌యాలు చెప్పుకొచ్చింది. తెలంగాణలో వచ్చే ఐదేళ్ల తర్వాత 1 ఫుడ్ ఉండదు, 2 ఉద్యోగాలు ఉండవు, 3 మహిళలకు రక్షణ ఉండదు, 4 హిందువుల పండగలు ఉండవు, 5 శాంతి ఉండదు అని పోస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే.. తాను బీఆర్ఎస్‌కు 99 మార్కులు వేస్తానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యమని ‘ఎంజాయ్ గుడ్ లక్ కాంగ్రెస్ లవర్స్’ అంటూ ఆమె పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టుపై కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధ‌వీల‌త త‌న పోస్ట్‌లో బీజేపీ తెలంగాణలో బాగు పుంజుకుందని చెప్పారు. 2018లో ఆ పార్టీకి ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. మరో 19 స్థానాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. బీజేకి ఓటు బ్యాంకు పెరిగిందని.. కాషాయ పార్టీపై నమ్మకం కూడా పెరిగిందని పేర్కొంది. తెలంగాణలో ఇది బీజేపీకి బూస్ట్ ఇచ్చే అంశమని చెప్పుకొచ్చింది.

Madhavi Latha

మాధ‌వీల‌త ఒక‌ప్పుడు మంచి సినిమాలు చేసింది. స్నేహితుడా, నచ్చవులే, అరవింద్ 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటివి జరుగుతాయంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కింది. తనపై ఎన్ని వివాదాలు జరిగినా, ఎంత ట్రోలింగ్ ఎదురైనా ఆమె మాత్రం త‌న‌దైన శైలిలో స్పందిస్తూ హాట్ టాపిక్ అవుతుంద‌టుంది. ఇటీవ‌లి కాలంలో మాధ‌వీల‌త బీజేపీలో చేరింది. అయితే ఆమె పాలిటిక్స్‌లో అంత యాక్టివ్‌గా లేకున్నా కూడా సోష‌ల్ మీడియాలో మాత్రం సంచ‌న‌ల పోస్ట్‌లు పెడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM