Categories: వినోదం

Jabardasth : దారుణం.. జబర్దస్త్‌లో అమ్మాయిలకు వేధింపులు..? టీమ్‌ లీడర్స్‌ నుంచే..?

Jabardasth : క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇటీవ‌లి కాలంలో చాలా ఎక్కువ‌గా విన‌బడుతోంది. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ భామలు నిర్భయంగా బయటకు వచ్చి నిజానిజాలని బయట పెడుతున్నారు. వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజా, నాగబాబు లాంటి వాళ్లకు కూడా కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు ఊపిరి ఊదింది ఈ కామెడీ షో. అనసూయ, రష్మి గౌతమ్ కూడా ఈషోతోనే లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. ఎంతో మంది ఈ షోతో క‌మెడీయ‌న్స్ గా మంచి పొజిష‌న్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు.

జ‌బ‌ర్ధ‌స్త్ చూసి మిగిలిన ఛాన‌ల్స్‌లో కూడా అచ్చం అలాంటి కాన్సెప్ట్ తోనే కామెడీ షోలు మొదలు పెట్టి చేతులు కూడా కాల్చుకున్నారు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న జబర్దస్త్ కామెడీ షోపై ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు అబ్బాయిలు లేడీ గెటప్ వేసుకొని కామెడీ చేసే వాళ్లు. ఇప్పుడు అమ్మాయిలు న‌టిస్తున్నారు.

కొంద‌రు అమ్మాయిల‌కి టీం లీడ‌ర్స్ నుండి వేధింపులు ఎక్కువ అవుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. సాయంత్రం ఖాళీగా ఉన్నారా, కలుద్దామా.. లాంటి అనుభవాలు సమస్యల రూపంలో వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిర్వాహకుల వరకు ఈ విషయం తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయిందని టాక్. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది.. తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM

ఐపీఎల్ 2026పై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా.. ఆ వార్తల్లో నిజం లేదు!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…

Thursday, 12 March 2026, 3:06 PM

ఆనంద్‌ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్‌ అదుర్స్!

నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…

Thursday, 12 March 2026, 12:11 PM