Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్యే వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ చేసిన విషయం విదితమే. ఈ మూవీ రవితేజకు స్ట్రెయిట్ మూవీ కాదు. గెస్ట్ రోల్ పాత్ర ఉన్న మూవీ. కనుక ఆయనను హీరో అని అనలేం. అయితే అంతకు ముందు తీసిన ఆయన మూవీలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఒక్క క్రాక్ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక త్వరలో ఆయన టైగర్ నాగేశ్వర్ రావుగా మన ముందుకు రానున్నాడు. అయితే రవితేజ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు.
రవితేజకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే పిచ్చి. అందువల్లే ఆయన సినిమాలను చూసి నటుడు అయ్యాడు. మొదట్లో రవితేజ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఇక చిన్నతనం నుండే రవితేజకు సినిమాలంటే చాలా ఆసక్తి. తండ్రి ఇచ్చే పాకెట్ మనీతో సినిమాలు చూసేవాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ చివరికి స్టార్ హీరో అయ్యాడు. రవితేజ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల ద్వారా హీరోగా నిలదొక్కుకున్నాడు.
రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటిస్తుండగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. రవితేజ బలుపు, పవర్, రాజా ది గ్రేట్ సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. కానీ ఆయనకు రవితేజగా మంచి పేరు వచ్చింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…