Bigg Boss 5 : బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ లాస్ట్ వీక్ కావడంతో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంటిలో ఉన్నవాళ్లల్లో ఎవరు వీక్ గా ఉన్నారనే టాపిక్ కు వస్తే.. కాజల్, సిరి పేర్లు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే టాప్ ఫైవ్ లో ఓ లేడీ కంటెస్టెంట్ కూడా లేకపోతే బిగ్ బాస్ పై తీవ్ర విమర్శలు వస్తాయని అనుకుంటున్నారు.
అయితే ఈ వీక్ ఎలిమినేషన్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఇక ఇప్పటికే మేల్ కంటెస్టెంట్స్ లో శ్రీరామ్ ఫైనల్ గా చేరుకున్నాడు. నెక్ట్స్ సన్నీ, షణ్ముఖ్ స్ట్రాంగ్ ప్లేయర్స్. మానస్ వీళ్ళతో పోలిస్తే కాస్త వీక్ అనే చెప్పాలి. అందుకే నిన్న మొన్నటివరకు ఇంటి నుండి వెళ్ళిపోయే వ్యక్తుల్లో మానస్ ఉంటాడని అనుకున్నారు. అయితే ఒక్కసారిగా ఓటింగ్ శాతం మారిపోయిందని విమర్శకులు అంటున్నారు. షణ్ముఖ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ మూడు రోజులుగా సిరితో, షణ్ను బిహేవియర్ వల్లే తనకు ఓటింగ్ శాతం తగ్గినట్లుగా తెలుస్తోంది.
దీంతో మానస్ హైప్ అయ్యాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో మరో న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఆ వారానికి ఎవర్ని అయితే ఎలిమినేట్ చేయాలని చూస్తారో.. వాళ్ళపై ఎక్కువగా నెగిటివ్ అయ్యేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ వీక్ లో ఎక్కువగా షణ్నుపై నెగిటివ్ కంటెంట్ వైరల్ అయ్యింది. ఇంట్లో ఏం జరుగుతుందనేది సరిగ్గా తెలీదు గానీ.. బయటకు చూపించేది మాత్రం నెగెటివే. ఈ నేపథ్యంలోనే ఈవారం ఇంటి నుండి బయటకు వచ్చే లిస్ట్ లో షణ్ను బయటకు వచ్చేస్తాడనే వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…