Ashu Reddy : జూనియర్ సమంతగా కొంతమందికి దగ్గరైన అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో మరింత ఆదరణ పెంచుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అషూ లైఫ్ లో ఏ విషయంపై అయినా ఓపెన్‌గా మాట్లాడటం అలవాటు చేసుకుంది. రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు వ్యక్తిగత విషయాలపై బోల్డ్ కామెంట్స్ చేసింది. తాజాగా తను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఇంట్లోనే తన తల్లి ముందే ఓపెన్ అయింది.
తరచూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లోకి ఎక్కాలనే ఆశతో ఉండే అషూరెడ్డి.. తాజాగా ఒక ప్రాంక్ వీడియోను చేసింది. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న అషూ రెడ్డిని ఏమైందని తల్లి ప్రశ్నించగా.. ‘‘నాకు పీరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. అయితే ఇదంతా జోక్ అని అనుకున్నారు. కానీ సీరియస్‌గా ఏడుస్తుండడంతో తల్లి నిజమే అని నమ్మింది.
ఏం చేయమంటావు అమ్మా అని అషు అడగడం.. ఏదైనా తాగి చద్దాం. నిన్ను ఇలా పెంచినందుకు నన్నే అంటారు.. అని అషు రెడ్డి తల్లి అన్నారు. ఆ తర్వాత కోపం తట్టుకోలేక ఆమె తల్లి అషుని కొట్టడం, కాలితో తన్నడం కూడా చేశారు. తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బతిమిలాడడం చూడొచ్చు. అషు రెడ్డి చివరకు ఇది ప్రాంక్ వీడియో అని, నిజం కాదని చెప్పేసింది. ”నీకు ప్రాంక్‌లా ఉంది. నాకు హార్ట్ ఎటాక్‌లా ఉంది. ఇలాంటి విషయాలలో జోక్ చేస్తారా ?” అంటూ రెండు మొట్టికాయలు అంటించింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…