వినోదం

Aishwarya Rai : త‌న భ‌ర్త‌తో విడాకులు.. అత్త‌తో గొడ‌వ ప‌డి ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన ఐష్..?

Aishwarya Rai : ఇటీవ‌లి కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకొని అన్యోన్య‌మైన జీవితం గడుపుతుండ‌గా, కొంద‌రు మాత్రం మ‌ధ్య‌లోనే బ్రేక‌ప్ చెప్పేస్తున్నారు. ఏవో చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌లన వారి వైవాహిక జీవితానికి మ‌ధ్య‌లోనే పులిస్టాప్ పెడుతున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఐశ్వ‌ర్య‌రాయ్, అభిషేక్ బ‌చ్చ‌న్‌ల గురించి అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ , అభిషేక్ బచ్చన్ ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారనే పుకార్లు బాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. గతకొంతకాలంగా అభిషేక్, ఐశ్వర్య రాయ్ కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పాలి. అంతేకాదు ఈ రూమర్స్ పై అటు ఐష్ కానీ అభిషేక్ కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో ఈ ఇద్దరు ఖచ్చితంగా విడిపోతున్నారని అనుకున్నారు.

అయితే అభిషేక్ ,ఐశ్వర్య కూతురు ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతుండ‌గా, స్కూల్‌లో జ‌రిగిన కార్యక్రమానికి ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్, అగస్త్య నంద హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వారిద్ద‌రు క‌లిసే ఉన్నార‌ని కొంద‌రు చెబుతున్నారు. అయితే బీటౌన్ మీడియా ప్రకారం ఐశ్వ‌ర్య రాయ్ త‌న అత్త జ‌యాబ‌చ్చ‌న్‌తో గొడ‌వ ప‌డి ఆమె నుండి దూరంగా ఉంటుంద‌ని టాక్. ఆంగ్ల వెబ్సైట్ రాసిన దాని ప్రకారం చూసుకుంటే ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ కి విడాకులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు.

Aishwarya Rai

కాక‌పోతే ఇంట్లో గొడవల కారణంగా ఆమె దూరం ఉండాలనే నిశ్చయించుకుందట.ఎందుకంటే తన కూతుర్ని ఇలాంటి గొడవల వాతావరణంలో పెంచితే తన కూతురు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంటి నుండి బయటకు వచ్చేసిందని అంటున్నారు. అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కి కూడా ఐశ్వర్య కోడలుగా రావడం ఇష్టం లేదని,ఇప్పటికి కూడా తన కొడుకు మాజీ లవర్ అయినా కరిష్మా కపూర్ అంటేనే తనకి ఇష్టమని,ఏదైనా పార్టీలో కనిపిస్తే ఐశ్వరరాయ్ కంటే ఎక్కువగా కరిష్మా కపూర్ తోనే నవ్వుతూ మాట్లాడుతుందనే వార్తలు ఇప్పటికే మీడియాలో వినిపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM