తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న 135 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్ వాడిలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు,ఆయాలు, మినీ అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, దరఖాస్తుల స్వీకరణకు జూలై 15 చివరి తేదీగా ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలి.https://mis.tgwdcw.in/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.అదేవిధంగా అభ్యర్థి తప్పనిసరిగా వివాహిత అయ్యుండి స్థానిక మహిళాగా ఉన్నవారు మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు 35 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారిని మార్కుల వెయిటేజీ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 15,000 – 45,000/-పూర్తి సమాచారం కోసం https://mis.tgwdcw.in/వెబ్ సైట్ సంప్రదించండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…