నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఈ కంటెంట్మెంట్ జోన్ లో ఖాళీగా ఉన్నటువంటి 24 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్,మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్. నర్స్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.
బీటెక్ లేదా బిఈ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా విభాగాలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆసక్తిగల అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది.
ఆగస్టు 10వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు ₹500 చెల్లించు కోవాలి. అయితే ఒక్కో విభాగానికి బట్టి వారి నెలవారి వేతనం ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆగస్టు 10 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…