Poor : కొంతమంది పేదరికం కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేదరికం రావడానికి అసలు కారణాలేంటి..?, ఎందుకు పేదరికం వస్తుంది..? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వంటగది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం వస్తుంది. విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకోవడం వలన కూడా పేదరికం వస్తుంది. విరిగిపోయిన వస్తువులను ఉపయోగిస్తే కూడా పేదరికం వస్తుంది.
ఇంట్లో చెత్తని ఎక్కువగా ఉంచడం వలన కూడా పేదరికం ఉంటుంది. బంధువులతో తప్పుగా ప్రవర్తించడం వలన కూడా పేదరికం వస్తుంది. సంధ్యా సమయంలో నిద్రపోతే కూడా పేదరికం వస్తుంది. అతిథులు వచ్చినప్పుడు చిరాకు పడడం వలన కూడా వస్తుంది. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం, పళ్ళతో గోర్లని కొరకడం, చిరిగిపోయిన బట్టల్ని వేసుకోవడం వలన కూడా పేదరికం వస్తుంది.
ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేవడం, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం వలన కూడా పేదరికం వస్తుంది. తలకిందులుగా నిద్ర పోతే కూడా పేదరికం అనుభవించాలి. రాత్రి పూట తాగే నీటిని తెరిచి ఉంచితే కూడా పేదరికం వస్తుంది. రాత్రిపూట బిచ్చగాళ్లకి ఏమీ ఇవ్వకూడదు. అలా ఇచ్చినా కూడా పేదరికం వస్తుందట.
చెడు ఆలోచనలు తీసుకోరావడం, పవిత్రత లేకుండా గ్రంథాలు చదవడం వలన కూడా పేదరికం వస్తుంది. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే కూడా పేదరికం వస్తుంది. గడప మీద కూర్చోవడం, పిల్లల్ని తిట్టడం వలన కూడా పేదరికం వస్తుంది. చూశారు కదా పేదరికం ఎందుకు వస్తుంది.. దానికి కారణాలు ఏమిటి అనేది.. మరి ఇక ఈ తప్పులు చేయకండి. ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. పేదరికం బాధ మీకు ఉండదు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…