ఎవరు కూడా కష్టాలు లేకుండా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంటారు. మీరు కూడా, ఏ కష్టం లేకుండా, ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన రాత్రికి రాత్రి కష్టాలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయమే. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చీపురు ఉంటుంది. చీపురు విషయంలో ఎప్పుడు కూడా తప్పులని అస్సలు చేయకూడదు.
తెలియక తప్పులు చేసినా కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. చీపురు లక్ష్మీదేవితో, సంబంధాన్ని కలిగి ఉంటుంది. చీపురుని సరైన విధంగా ఉపయోగించాలి. అప్పుడే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడూ కూడా సంధ్యా వేళలో, ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కూడా మంచిది కాదు.
ఎప్పుడూ కూడా కాలి తో చీపురుని తొక్కకూడదు. చీపురుని ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. రాత్రి సమయంలో, పడుకునే ముందు రెండు యాలకులని చీపురు కింద పెట్టినట్లయితే, లక్ష్మీదేవి ఇంటికి వస్తుందట. రెండు యాలుకలని రాత్రి పూట చీపురు కింద పెట్టి, రాత్రంతా అలా వదిలేయండి.
తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే, చీపురు కింద ఉంచిన యాలకులను తీసేసి, డస్ట్ బిన్ వేసేయండి. శుక్రవారం నాడు మీరు ఇలా చేయాలి. వరుసగా 5 శుక్రవారములు ఇలా చేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది. కష్టాలన్నీ పోవాలంటే, వరుసగా ఐదు శుక్రవారములు ఇలా చేయండి. ఇక అంతే, మీ దశ తిరిగిపోతుంది. కష్టాలన్నీ పోతాయి. ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక వెంటనే ఫాలో అయిపోండి. ఏ కష్టమూ లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…