సాధారణంగా వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా మనం ఏ కార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గ్రహ దోషాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఏ విధమైనటువంటి గ్రహదోషంతో బాధపడే వారు ఎలాంటి వినాయకుడిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
*సూర్య గ్రహదోషంతో బాధపడేవారు ఎర్రచందనంతో తయారు చేసిన గణపతిని పూజించాలి.
*చంద్ర గ్రహదోషంతో బాధపడేవారు తెల్లని పాల రాయితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి.
* కుజ గ్రహదోషంతో బాధపడేవారు రాగితో తయారు చేసిన వినాయకుడిని పూజించాలి.
* బుధ గ్రహదోషంతో బాధపడేవారు మరకత గణపతిని పూజించాలి.
*గురు గ్రహదోషంతో బాధపడే వారు పసుపుతో తయారుచేసిన వినాయకుడికి పూజ చేయాలి.
*శుక్ర గ్రహదోషంతో బాధపడేవారు స్పటిక వినాయకుడిని పూజించాలి.
*శని గ్రహదోషంతో బాధపడేవారు నల్ల రాతిపై చెక్కిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి.
*రాహుగ్రహ దోషం ఉన్నవారు మట్టితో చేసిన గణపతిని, కేతు గ్రహ దోషం ఉన్నవారు తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషం పోయి అనుకున్నవి నెరవేరుతాయి. కష్టాలు తప్పుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…