మన హిందూ దేవాలయాలలో ఏదైనా ఆలయానికి సందర్శించినప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించి భక్తులకు ప్రసాదంగా పెట్టడం మనం చూస్తుంటాము. కొన్ని దేవాలయాలలో పులిహోర నైవేద్యం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేవుడికి నైవేద్యంగా సమర్పించే వాటిలో పులిహోరకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పులిహోరకు ఇంతటి ప్రాధాన్యత రావడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
పురాణాల ప్రకారం పాండవులలో భీష్ముడు వంటవాడిగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఎన్నో వంటలను అద్భుతంగా తయారుచేసిన భీముడు ఆ వంటలలో పులిహోర కూడా ఉంది. అదేవిధంగా చోళుల పరిపాలన కాలంలో దేవుడికి నైవేద్యంగా పూలు, పండ్లు సమర్పించేవారు. కానీ వైష్ణవులు అయ్యంగార్లు దేవుడికి పులిహోర నైవేద్యంగా సమర్పించేవారు. రానురాను ఇదే పులిహోర భక్తులకు ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వచ్చింది.
పులిహోర కూడా చూడటానికి పసుపు రంగులో ఉండటం వల్ల ఈ నైవేద్యాన్ని ఒక శుభసూచకంగా పరిగణిస్తారు. ఇటు ఆధ్యాత్మికంగాను అటు ఆరోగ్య పరంగాను పులిహోర ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పులిహోరను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి రాశిగా పోసి ఆ వేంకటేశ్వరునికి చేసే సేవను తిరుప్పావడ సేవ అంటారు. ఈ విధంగా మన దేవాలయాల్లో పులిహోరకు అంతటి ప్రాధాన్యత లభించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…