Sunday : ఆదివారం నాడు పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. చాలా మందికి తెలియక, ఆదివారం నాడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆదివారంనాడు, కొన్ని ఆహార పదార్థాలని, అసలు తీసుకోకూడదు. ఆదివారం నాడు, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, సూర్యునికి ఆగ్రహం కలుగుతుంది. మీకు చెడు జరుగుతుంది. జాతకంలో సూర్యుడు చెడు స్థానంలో ఉంటే, ఆదివారాలు కొన్ని ఆహార పదార్థాలను ముట్టుకోవడం మంచిది కాదు. లేకపోతే, సూర్యుని శాపానికి గురవుతారు. ఆదివారంనాడు ఉల్లిపాయలు తినకూడదు. ఆదివారం నాడు, ఉల్లిపాయల్ని తినకుండా చూసుకోండి. అలానే, వెల్లుల్లిని కూడా తీసుకోవద్దు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఆదివారం పూట వెల్లుల్లి తీసుకోవద్దు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.
అలానే, ఆదివారం నాడు బీన్స్ ని తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇందులో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కానీ, ఆదివారాల్లో నైవేద్యంగా సేవించడం లేదంటే దీనిని తయారు చేసుకుని తీసుకోవడం మంచిది కాదు. పాలకూరని కూడా, ఆదివారం నాడు తినకూడదు. పాలకూరని ఆదివారం తినడం అశుభం. అలానే, ఆదివారం పూట చేపలని కూడా ముట్టుకోకూడదు. చాలా మంది ఆదివారము నాడు మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ, చేపలని ఆదివారం తీసుకోకూడదు. వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండాలి.
ఆదివారం చేపను తినడం అశుభం. ఎందుకు వీటిని తీసుకోకూడదనే దానికి కూడా కారణం ఉంది. ఆదివారం ఒక మహర్షి గోయాగం చేయాలని అనుకున్నాడు. ఉదయం ఆవుని బలిచ్చి సాయంత్రం పునర్జీవన చేస్తారు. పండ్లు, కాయగూరలతో జీవించే ముని భార్య, ఆరోజు ఆకలిని తట్టుకోలేక పోతుంది. ఆకలికి తట్టుకోలేక, రిషి భార్య చనిపోయిన ఆవులో చిన్న ముక్క కోసి వండాలని అనుకుంటుంది. కానీ, ముని భార్య ఆ వాసన భరించలేక పోతుంది. అందుకే, ఆ ముక్కను అడవిలోకి విసురేశాడు. తర్వాత, అది రెండు ముక్కలుగా విడిపోతుంది.
సాయంత్రానికి ఆవుని బతికించాడు. అప్పుడు, అడవిలో విసిరేసిన ముక్కలకి కూడా ప్రాణం వస్తుంది. అది వెల్లుల్లిపాయలు లాగ మీద పడుతుంది. రెండో భాగం కొలను లో పడి చేపగా మారింది. నేల మీద పడిన రక్తం ఎర్రటి గింజలుగా, దాని చర్మం ఉల్లిపాయలుగా, ఎముక ఏమో పాలకూరగా మారాయి. ఈ కారణంగానే ఆదివారం నాడు, వీటిని తీసుకోకూడదు అని అంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…