Akhanda Deepam : సాధారణంగా భారతదేశం అంటేనే గుళ్ళూ గోపురాలు పూజలు, అనేక మతాలు కులాలతో కూడిన అతి పెద్ద ఆచారాలు కలిగిన దేశం. భారతదేశంలో ఏ గుడికి వెళ్లినా దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే సాధారణంగా గుళ్లలో కానీ మన ఇళ్లలో కానీ అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. మరి అఖండ దీపం అంటే ఏమిటి.. ఎందుకు వెలిగించాలి.. ఓసారి చూద్దాం.
మామూలుగా వెలిగించే దీపం కనీసం ఒక రెండు గంటలు వెలుగుతుంది. అసలు అఖండము అంటే ఖండము లేనటువంటిది. ఈరోజు మనం ఎన్ని గంటలకు దీపాన్నీ వెలిగించామో రేపు మళ్లీ అదే సమయం వరకు దీపం వెలుగుతూ ఉండేటువంటి దానిని అఖండ దీపం అని పిలుస్తారు. అందుకే అఖండ దీపాలను చిన్నచిన్న ప్రమిదలలో పెట్టకుండా ఒక పెద్ద మట్టి పాత్రలో పెడుతూ ఉంటారు. ఆ పాత్రను తీసుకొని దాన్ని ముందుగా నీటిలో నానబెట్టి, తర్వాత తీసి తుడిచి దాన్ని పూర్తిగా అలంకరణ చేసి దాని నిండుగా నువ్వుల నూనె పోసి పెద్ద వత్తి వేసి వెలిగిస్తూ వుంటారు.
ఈరోజు మనం బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తే రేపటి బ్రహ్మముహూర్తం వరకు వెలుగుతూ ఉండేదాన్ని అఖండ దీపం అని పిలుస్తూ ఉంటారు. మనం రోజూ చిన్నచిన్న దీపాలలో పూజ సమయంలో వెలిగిస్తాం అది కొంత సమయం ఉండి మళ్లీ ఆరిపోతుంది. కానీ అఖండంగా వెలిగేటువంటి దీపాన్ని అఖండ దీపంగా పిలుస్తారు. ఏవైనా వ్రతాలు, నోములు నోచినా, దేవాలయాల్లో హోమాలు చేసినప్పుడు కూడా ఈ అఖండ దీపాలను వెలిగిస్తూ వుంటారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…