సాధారణంగా మనం సినిమాలో ఇలాంటి సన్నివేశాలను చూస్తూ ఉంటాము. ఏదైనా తప్పు చేసి జైలుకు వెళితే జైలు నుంచి బయటకు రావడం కోసం ఎన్నో పథకాలు వేస్తుంటారు. అచ్చం అలాంటి ఘట్టన ఢిల్లీలో ఒకటి చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి ఆమెను కొండపై నుంచి తోసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తరాఖండ్‌లోని ఉద్ధమ్ సింగ్ నగర్‌కు చెందిన యువకుడు రాజేశ్ రాయ్ ఢిల్లీలో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి బబిత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకుంటానని రాజేష్ మోసం చేశాడు. ఈ విధంగా రాజేష్ మోసం చేయడంతో బబిత పోలీసులను ఆశ్రయించి అతనిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఈ విధంగా అరెస్టయిన యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని అందుకోసం కేసు వాపసు తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే బబిత కేసు వెనక్కి తీసుకోవడంతో వీరిద్దరికీ పెళ్లి జరిగింది. కొద్ది రోజులపాటు సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో బబిత పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమెను బాగా చూసుకుంటానని చెప్పి ఈ నెల 11న ఉత్తరాఖండ్‌లోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అదే రోజున ఆమెను నైనిటాల్‌లోని కొండపై నుంచి ఆమెను చూశాడు.
ఈ క్రమంలోనే బబిత తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ వచ్చింది. తన అల్లుడిపై అనుమానం రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గతంలో తనపై బబిత ఫిర్యాదు చేసిన కేసు ఆధారంగా అతనిని అరెస్టు చేసి విచారించగా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో తనని కొండ పైనుంచి తోయడంతో మృతి చెందిందని రాజేష్ ఒప్పుకోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…