ప్రస్తుతం ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది.రోజురోజుకు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో ఇప్పటికీ అక్కడక్కడ గుడ్డిగా మూఢనమ్మకాలను నమ్ముతూ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ విధంగా మూఢనమ్మకాలను నమ్ముతూ క్షుద్రపూజలు ప్రాణాలను బలివ్వడం వంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 సంవత్సరాల బాలికను బలిచ్చిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బీహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన దిలీప్‌కు కుమార్‌కు ఐదేళ్ల క్రితం వివాహం అయితే ఐదు సంవత్సరాలలో తన భార్య పలుమార్లు గర్భందాల్చిన అబార్షన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అతను ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో కొందరి స్నేహితుల సలహా మేరకు పర్వేజ్ ఆలమ్ అనే తాంత్రికుడుని కలిశాడు. ఈ క్రమంలోనే పది సంవత్సరాల బాలికను బలి ఇస్తే తన సమస్యకు పరిష్కారం ఉందని చెప్పారు.
తాంత్రికుడు చెప్పిన విధంగానే దిలీప్ 10 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసి ఆమెను చంపి ఆమె కళ్ళతో రక్తంతో క్షుద్రపూజలు చేశారు. పొలంలో ఉన్న తండ్రికి భోజనం తీసుకు వెళుతున్న చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే మరుసటి రోజు ఆ గ్రామ శివారులో బాలిక మృతదేహం కనపడటంతో పోలీసులు అసలు విషయం తెలుసుకొని దిలీప్ ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా దిలీప్ జరిగిన విషయం తెలియజేశారు.ఈ క్రమంలోనే చిన్నారి కుటుంబ సభ్యులు అతనికి కఠినమైన శిక్ష విధించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…