సినిమా రంగంలోకి ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే వారసులు పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అదేవిధంగా కొందరు వారసురాళ్లు కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ వారు కేవలం రెండు మూడు సినిమాలలో నటించినప్పటికీ పెద్ద గుర్తింపును సంపాదించుకోలేక పోయారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా డాటర్ నిహారిక రెండు మూడు సినిమాలకు పరిమితమై సినిమాలలో మంచి గుర్తింపును సంపాదించుకోలేకపోయింది.
ఇకపోతే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక ఆర్టిస్ట్ గా ఉండిపోయింది. జీవిత రాజశేఖర్ కూతుళ్ళ విషయానికి వస్తే వీరు కూడా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక వారసురాలిని కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్, ఊహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే “నిర్మలా కాన్వెంట్” ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో “పెళ్లి సందడి” సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ కూతురు మేధ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలోకి రావాలనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ రుద్రమదేవి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించిన ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేయటం కోసం ఏకంగా శ్రీకాంత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఈ వారసురాలు ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…