చలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటి రష్మిక అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి వరస విజయాల తర్వాత ఈమెకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కథానాయికగా చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరో కార్తీక్ సరసన సుల్తాన్ సినిమాలో నటించారు. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే రష్మిక మాట్లాడుతూ తమిళ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విభిన్నంగా ఉన్నాయి. ఈ పద్ధతులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఈ క్రమంలోనే ముఖ్యంగా తమిళ వంటకాలు,వాటి రుచులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటికి కోడలిగా రావాలనేది తన కోరిక అంటూ తన కోరికను బయట పెట్టారు. మరి ఈ ముద్దుగుమ్మ కోరిక నెరవేరుతుందో లేదో ఎదురు చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…