సినిమా

బ్రేకింగ్‌.. సినీ న‌టులు రాధిక‌, శ‌ర‌త్‌కుమార్‌ల‌కు జైలు శిక్ష‌..!

ప్ర‌ముఖ సినీ న‌టులు, దంప‌తులు రాధిక, శ‌ర‌త్ కుమార్‌ల‌కు షాక్ త‌గిలింది. చెక్ బౌన్స్ కేసులో వారికి జైలు శిక్ష ప‌డింది. చెన్నై స్పెష‌ల్ కోర్టు వారికి ఏడాది జైలు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

కాగా గ‌తంలో ఆ ఇద్ద‌రు దంప‌తులు ప‌లు సినిమాల‌ను తీశారు. అందుకు గాను ఓ సంస్థ నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నారు. అయితే ఆ అప్పును వారు స‌కాలంలో చెల్లించ‌లేదు. దీంతో ఆ సంస్థ వారిపై ఒత్తిడి పెంచింది. అయితే రాధిక, శ‌ర‌త్ కుమార్‌లు ఆ అప్పుల‌కు గాను ఓ చెక్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. దీంతో ఆ సంస్థ వారిపై కేసు పెట్ట‌గా కోర్టు విచారించి వారు చేసింది నేర‌మేన‌ని అంగీక‌రించింది. ఈ క్ర‌మంలో వారికి ఏడాది పాటు జైలు శిక్ష‌ను విధించారు.

అయితే రాధిక, శ‌ర‌త్‌కుమార్‌లకు జైలు శిక్ష ప‌డ‌డం త‌మిళ‌నాడులో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారి కుమార్తె వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష‌యం విదిత‌మే. ఇటీవ‌లే విడుద‌లైన ర‌వితేజ క్రాక్ మూవీలో జ‌య‌మ్మ‌గా ఆమె ఆక‌ట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM