అందాల రాక్షసి అనగానే అందరికి సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి గుర్తుకువస్తుంది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న లావణ్య త్రిపాటి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. సాధారణంగా సినీ సెలబ్రిటీల జీవితం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటారో వారికే తెలియదు. సినిమా షూటింగ్ నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే వేరే ప్రాంతానికి వెళ్ళాలని భావించిన లావణ్య త్రిపాఠి ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణం చివరి సమయంలో పలు సాంకేతిక కారణాల వల్లతాను ప్రయాణించిన విమానం క్యాన్సిల్ కావడంతో లావణ్యత్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఈ అందాల రాక్షసి..విమానం క్యాన్సిల్ అవుతుందనే విషయాన్ని ముందస్తుగా ఎందుకు చెప్పడంలేదు అంటూ సదరు సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్ ఏషియాని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. విమానం క్యాన్సిల్ అవ్వడమే కాకుండా వేరే విమానంలో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత తనకు మెసేజ్ రావడం ఏంటి అంటూ మండిపడ్డారు. ఈ విధంగా ఎవరికైనా జరిగిందా.. లేదా తనకే మొదటిసారిగా జరిగిందా.. అంటూ ఆమె అభిమానులను అడిగారు. మరి ఈమె ప్రశ్నకు ఎయిర్ ఏషియా సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…