ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో “బిగ్ బాస్”ఒక్కటి. ఈ షో అన్నివర్గాల ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ రియాలిటీ షో ను తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో కూడా ప్రసారం చేయడం జరుగుతోంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలామంది మంచి క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నారు ప్రస్తుతం .తెలుగు బిగ్ బాస్ షో నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఐదో సీజన్ ను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగులో నాగార్జున హోస్ట్ చేసిన గత రెండు సీజన్లకి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ఐదవ సీజన్ కూడా ఆయనకే హోస్టింగ్ బాధ్యతలను అప్పగించారట. అలాగే బిగ్ బాస్ ఐదో సీజన్ కు ఇండస్ట్రీ సెలబ్రిటీలే కాకుండా,సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన కొందరి ప్రముఖులను ఈ షో కు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది వీరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్,యాంకర్ శివ, హైపర్ ఆది, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, శేఖర్ మాస్టర్, సింగర్ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బిగ్ బాస్ ఐదో సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లను జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి పదిరోజులు లోపే కంటెస్టెంట్లను ఖరారు చేసి క్వారెంటైన్లో ఉంచి అటునుండి నేరుగా బిగ్ బాస్ హౌస్ కి తీసుకెళ్లి ఆలోచనలో ఉన్నారట షో నిర్వాహకులు. నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్ నెలలో నిర్వహించాలని షో నిర్వాహకులు భావించిన కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. దీంతో ఈ షోను జూలై మూడో వారంలో కానీ ఆగస్టు నెలలో కానీ కచ్చితంగా ప్రారంభించాలని షెడ్యూల్ తయారు చేస్తున్నారట షో నిర్వాహకులు.
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…