వార్తలు

తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌.. రేష‌న్ కార్డులు అప్లై చేసుకున్న వారికి 15 రోజుల్లో కార్డులు..

తెలంగాణ ప్ర‌భుత్వం రేష‌న్ కార్డుల‌కు అప్లై చేసుకున్న వారికి శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో రేష‌న్ కార్డులు పొందేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి వెంట‌నే ఆ కార్డుల‌ను మంజూరు…

Tuesday, 8 June 2021, 9:38 PM

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను మ‌రింత‌గా స‌డ‌లించారు. ఇప్ప‌టి వ‌రకు ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు…

Tuesday, 8 June 2021, 8:27 PM

భార‌త్‌లో నేను అడుగుపెడితే క‌రోనా పోతుంది : నిత్యానంద

మ‌న దేశంలో అస‌భ్య కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డి పోలీసుల‌కు దొరికితే అరెస్టు చేస్తార‌నే భ‌యంతో విదేశాల‌కు చెక్కేసిన నిత్యానంద స్వామి గుర్తున్నాడా ? అవును. అత‌నే. అత‌ను ఎప్ప‌టిక‌ప్పుడు…

Tuesday, 8 June 2021, 8:07 PM

కలలో నీళ్లు కనిపించాయా.. దేనికి సంకేతం..

సాధారణంగా మనం పడుకున్నప్పుడు మన కలలో ఏవేవో కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు మనకు మంచి జరిగినట్లు కల వస్తే మరికొన్నిసార్లు ప్రమాదాలు జరిగినట్లు, చెడు జరిగినట్లు కలలు వస్తుంటాయి.…

Tuesday, 8 June 2021, 4:29 PM

మటన్ మసాలా గ్రేవీ తయారీ విధానం

చికెన్ మటన్ అంటూ ఎన్నో రెసిపీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది మటన్ మసాలా గ్రేవీ తినడానికి ఇష్టపడుతారు. మరి ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా గ్రేవీ…

Tuesday, 8 June 2021, 4:28 PM

Viral Video : చీర‌క‌ట్టులో గుర్ర‌పు స్వారీ చేస్తున్న మ‌హిళ‌.. ల‌క్ష‌ల కొద్దీ వ్యూస్‌..!

యూట్యూబ్ చాన‌ల్ పెట్టి సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే వీడియోలు చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. కొంచెం టెక్నిక‌ల్ జ్ఞానం ఉంటే ఎవ‌రైనా ఈ ప‌ని చేయ‌వ‌చ్చు. పెద్ద క‌ష్ట‌మేమీ…

Tuesday, 8 June 2021, 1:55 PM

క‌రీంన‌గ‌ర్‌లో పాము అరుపులు.. అస‌లు ట్విస్ట్ అదే..!

సామాజిక మాధ్యమాల్లో రోజూ మ‌నం అనేక వీడియోలు, ఫొటోలు చూస్తుంటాం. వాటిల్లో నిజ‌మైన‌వి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అన్నీ ఫేక్‌వే ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఆక‌తాయిలు మాత్రం…

Tuesday, 8 June 2021, 1:36 PM

ఆ చికెన్ పీస్ ధ‌ర ఎంతో తెలుసా..? రూ.73 ల‌క్ష‌లు.. అవును నిజ‌మే..!

చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులు చాలా మందికి ఇష్టమే. చికెన్‌తో త‌యారు చేసే ఏ వంట‌కాన్ని అయినా దాదాపుగా చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. ఇక…

Tuesday, 8 June 2021, 1:25 PM

నోట్ 10, నోట్ 10 ప్రొ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన ఇన్ఫినిక్స్..!

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ కొత్త‌గా నోట్ 10, నోట్ 10 ప్రొ పేరిట రెండు స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇవి రెండూ 6.95…

Tuesday, 8 June 2021, 12:20 PM

మృగ‌శిర కార్తె వచ్చేసింది.. చేప‌ల‌ను ఎందుకు తింటారో తెలుసా..?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా మృగ‌శిర కార్తె వ‌చ్చేసింది. జూన్ 8 (మంగ‌ళ‌వారం) నుంచి ఈ కార్తె ప్రారంభ‌మవుతుంది. అయితే మృగ‌శిర కార్తె రాగానే చేప‌ల‌ను ఎక్కువ‌గా…

Tuesday, 8 June 2021, 11:10 AM