Multani Mitti : ఎక్కువ మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఉద్యోగాలని కూడా కాదనుకుని వ్యాపారాల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే. ఏదైనా మంచి బిజినెస్ కోసం చూసేవారు, ముల్తానీ మట్టి బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ లో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ లాభాలను పొందవచ్చు.
మార్కెట్లో ముల్తానీ మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ముల్తానీ మట్టిని మీరు సులభంగా ఎక్కువగా కొనుగోలు చేసి, కేజీని రూ.20 నుండి రూ.25 రూపాయల దాకా అమ్ముకో వచ్చు. కావాలంటే మీరు ముల్తానీ మట్టిని కొనేసి, దానితో మీరు మంచి ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేసి సేల్ చేయవచ్చు. ఇవి కూడా మంచి లాభాలని ఇస్తాయి.
ఇక ఈ బిజినెస్ కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది చూస్తే.. ముల్తానీ మట్టి బిజినెస్ కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. దీని కోసం మీరు కేవలం రూ.20,000 నుండి రూ.30,000 లను పెట్టుబడి కింద పెడితే సరిపోతుంది. ముల్తానీ మట్టి బిజినెస్ కోసం మీరు పలు మిషన్స్ ని కొనుగోలు చేయాలి.
అలాగే ఈ బిజినెస్ కోసం నీళ్లు, ముల్తానీ మట్టి, ప్యాకింగ్ మిషన్ వంటివి అవసరమవుతాయి. ముల్తానీ మట్టిని మీరు చిన్న చిన్న ప్యాకెట్ల లాగా చేసి రూ.12 కి లేదంటే రూ.20 కి అమ్మితే మంచిగా లాభం వస్తుంది. ఇలా వేలల్లో ప్రతి నెలా లాభాలని పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఐడియా. మరి ఇక ఇలా అనుసరించి ఈ బిజినెస్ తో అదిరే లాభాలని పొందండి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…