Prakash Raj : మంచు విష్ణు ఇండస్ట్రీ పెద్దలను కలవడం ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోతున్నారా ?
Prakash Raj :మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అయితే మంచు విష్ణు...















