వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

September 9, 2021 3:44 PM

ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి వ‌చ్చేసింది. భ‌క్తులంద‌రూ విఘ్నేశ్వ‌రున్ని ప్ర‌తిష్టించి న‌వ‌రాత్రుల పాటు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక వినాయ‌కుడి పూజ‌లో 21 ర‌కాల ప‌త్రిని ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ ప‌త్రి ఏమిటో ఫొటోల‌తో స‌హా ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

వినాయ‌కుడి పూజ‌లో కింద తెలిపిన 21 ర‌కాల ప‌త్రిని ఉప‌యోగిస్తారు.

గణేశుని పూజ చేసేటప్పుడు ఆయ‌న‌కు చెందిన‌ ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతం, తెలుగు పేర్ల‌ను దిగువ ప‌ట్టిక‌లో చూసి తెలుసుకోవ‌చ్చు.

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!! వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!! వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now