Bank Holidays August 2021: ఆగ‌స్టు (2021) నెల‌లో ఉన్న బ్యాంకు సెల‌వులు ఇవే..!

July 27, 2021 12:54 PM

సాధార‌ణంగా ప్ర‌తి నెల‌లోనూ బ్యాంకుల‌కు కొన్ని రోజులు సెలువులు ఉంటాయి. అందులో భాగంగానే ముందు వ‌చ్చే నెల‌లో ఎన్ని రోజులు సెల‌వులు ఉంటాయో ముందుగానే తెలుసుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది. దీంతో బ్యాంకు సెల‌వుల‌కు అనుగుణంగా మ‌నం కార్య‌క‌ల‌పాల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. ఇక ఆగ‌స్టు నెల‌లోనూ కొన్ని రోజుల పాటు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. మ‌రి ఆ సెల‌వుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

bank holidays in August 2021

ఆగస్టు 2021 నెల‌లో బ్యాంకుల‌కు ఉన్న సెల‌వులు ఇవే

వీక్లీ ఆఫ్‌లు

  • ఆగస్టు 1 – ఆదివారం
  • ఆగస్టు 8 – ఆదివారం
  • ఆగస్టు 14 – రెండో శ‌నివారం
  • ఆగస్టు 15 – ఆదివారం (స్వాతంత్య్ర దినోత్స‌వం)
  • ఆగస్టు 22 – ఆదివారం
  • ఆగస్టు 28 – నాలుగో శ‌నివారం
  • ఆగస్టు 29 – ఆదివారం

పండుగ‌లు

  • ఆగస్టు 16 – పార్సీ న్యూ ఇయ‌ర్ (నాగ్‌పూర్‌, బెలాపూర్‌, ముంబై)
  • ఆగస్టు 19 – మొహ‌ర్రం
  • ఆగస్టు 20 – ఓన‌మ్ (కొచ్చి), బెంగ‌ళూరు, చెన్నై, కేర‌ళ
  • ఆగస్టు 21 – తిరువోన‌మ్ (కొచ్చి)
  • ఆగస్టు 23 – శ్రీ నారాయ‌ణ గురు జ‌యంతి (కొచ్చి
  • ఆగస్టు 30 – జ‌న్మాష్ట‌మి
  • ఆగస్టు 31 – శ్రీ కృష్ణాష్ట‌మి (హైద‌రాబాద్‌)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now