Fixed Deposit : సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కి, లింక్డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కి మధ్య తేడా ఏమిటి..?

December 5, 2023 11:48 AM

Fixed Deposit : ప్రతి ఒక్కరు కూడా, డబ్బులు దాచుకుంటూ ఉంటారు. వచ్చిన డబ్బులు లో కొంత డబ్బుని పక్కన పెట్టి, దానిని పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. చాలామంది, డబ్బుల్ని దాచుకోవడానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లని ఓపెన్ చేస్తారు. సేవింగ్స్ ఖాతా కంటే, ఎక్కువ వడ్డీ వస్తుంది అని ఫిక్స్డ్ డిపాజిట్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. పెట్టుబడుతారు ఇలా పదేళ్ల పాటు లాక్ పీరియడ్ పెట్టుకోవడం వలన, ఎక్కువ రాబడి వస్తుంది.

సేవింగ్స్ ఎఫ్డీ రెండిటి ప్రయోజనాలని అందించే, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. లింక్డ్ ఫిక్స్డ్ అది. లింక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అనే విషయంలోకి వచ్చేస్తే.. పేరు సూచించినట్లుగా లింక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే, సేవింగ్స్ ఖాతాని అప్డేట్ డిపాజిట్లతో లింక్ చేస్తుంది. ఆటో స్వీప్-ఇన్-స్వీప్-అవుట్ ఫీచర్‌ తో ఇది ఉంటుంది. నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తం ఆటోమేటిక్‌గా FDగా మారిపోతుంది. ఏడాది FDపై వడ్డీ రేటు ఆటో స్వీప్ రోజు నుండి స్టార్ట్ అవుతుంది.

Fixed Deposit what is the difference between linked and normal
Fixed Deposit

ఇది ఇలా వర్క్ అవుతుందో చూస్తే… లింక్డ్ ఎఫ్‌డీలు తప్పని సరిగా కస్టమర్స్ పొదుపు ఖాతాల్లో ఉన్న మనీని ఫ్లెక్సిబుల్ ఎఫ్‌డి డిపాజిట్‌లలో ఆదా చేయడానికి హెల్ప్ అవుతుంది. అధిక వడ్డీ రేటు కూడా, దీని వలన వస్తుంది. పొదుపు ఖాతాలో రూ. 1,00,000 కలిగి ఉంటే, ఏడాదికి సగటున 3-4% వడ్డీ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యాక్సెస్ చేయవచ్చు.

మీరు కనుక, అమౌంట్‌ని లాక్ చేసినట్లయితే, అధిక వడ్డీ రేటు వస్తుంది. మెచ్యూరిటీ వరకు అందుబాటులో ఉండదు. లింక్డ్ FDలో అయితే ఇది జరగదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌ డ్రా చేయడానికి కూడా అవుతుంది. ఫ్రీ గానే లింకింగ్‌ను బ్యాంకులు ఇస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now