Pooja Hegde : బాబోయ్.. పూజా హెగ్డె త‌న ఎద అందాల‌ని ఎప్పుడూ ఇలా చూపించి ఉండ‌దు..!

November 24, 2023 9:22 PM

Pooja Hegde : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇటీవ‌ల సినిమాల కన్నా కూడా ఫొటోషూట్స్‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. సినిమాల్లో థై షోతో ఆడియన్స్ మనసులు గాయపరిచిన ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్రం బాడీలో పార్ట్స్ ఒక్కొక్క‌టిగా చూపిస్తూ అందాల ర‌చ్చ చేస్తుంది. పూజా ఫోటో షూట్ అంటే చాలు లక్షల కొద్దీ లైక్స్, షేర్స్ వ‌చ్చిప‌డుతున్నాయి. గ‌త కొద్ది రోజులుగా సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా అందుకోలేక‌పోతున్న పూజా హెగ్డే టూర్స్ వెళుతూ అక్క‌డ ఫొటో షూట్స్ చేస్తుంది. అవ‌న్నీ కూడా చాలా హాట్ హాట్‌గా ఉండ‌డంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. తెలుగులో కొద్దిగా వెనకపడినట్టు అనిపిస్తున్న అమ్మడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

మహేష్ గుంటూరు కారం నుంచి బయటకు రావడల్ వల్ల పూజా హెగ్దేకి మరికొన్ని అవకాశాలు కూడా పోయినట్టు తెలుస్తుంది. హిందీలో కూడా పెద్దగా అవకాశాలు లేని పూజా హెగ్దే ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. సినిమాలతో కాకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. పూజా హెగ్దే తాజాగా షాకింగ్ లుక్‌లో క‌నిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. నైట్ అవుటింగ్ కోసం మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ ధరించిన ఈ భామ పింక్ టైట్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. ఈ అమ్మ‌డి గ్లామర్ ధాటితో కుర్రాళ్ల మ‌తులు చెడిపోతున్నాయి. బిగుతైన సన్నని బ్రాలో ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పూజా హెగ్డే హాట్ టాపిక్ అయింది.

Pooja Hegde latest light purple color dress photos viral
Pooja Hegde

ఈ ఫొటోల‌లో పూజా త‌న నడుము అందం, థైస్ షోతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పరువాల ప్రదర్శనతో హార్ట్ బీట్ పెంచేసింది. ప్ర‌స్తుతం సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా లేవ‌ని నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించేందుకు పూజా ఈ రేంజ్‌లో ర‌చ్చ చేసింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన పూజా హెగ్డే క్రేజీ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

కెరీర్ పీక్స్ లో ఉందనుకున్న టైం లో పూజాకి ఇలా అవకాశాలు లేకపోవడం ఆమెను నిరుత్సాహపరుస్తున్నాయి. అయితే పూజా మాత్రం ఏమాత్రం నిరాశచెందకుండా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా బాలీవుడ్ అవ‌కాశాల కోసం ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now