OTT Releases : ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ర‌చ్చ చేయ‌నున్న 25 సినిమాలు

November 21, 2023 4:09 PM

OTT Releases : ప్ర‌తివారం ఓటీటీలో వైవిధ్య‌మైన సినిమాలు మంచి వినోదం పంచుతున్నవిష‌యం తెలిసిందే. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు సైతం అల‌రిస్తున్నాయి. ఓటీటీ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ కూడా కొత్త కంటెంట్ తీసుకొస్తున్నారు. ఈ క్ర‌మంలో నవంబ‌ర్ నాలుగోవారం ప‌లు సినిమాలు , వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే.. స్టాంఫ్ ఫ్రమ్ ది బిగినింగ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 20 నుండి స్ట్రీమ్ అవుతుండ‌గా, లియో (హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ)- నవంబర్ 21 నుంఇ, స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- నవంబర్ 22, మై డామెన్ (జపనీస్ సిరీస్)- నవంబర్ 23, పులిమడ (మలయాళ చిత్రం)- నవంబర్ 23, విజయ్ లియో- నవంబర్ 24 (ఇండియాలో), నవంబర్ 28 (గ్లోబల్ వైడ్) నుండి స్ట్రీమ్ కానుంది.

ఇక ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్)- నవంబర్ 24 నుండి, ది గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 24, ఐ డోన్ట్ ఎక్స్ పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ)- నవంబర్ 24, లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం)- నవంబర్ 24, ది మేషీన్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 26 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి. ఇక స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్)- అమెజాన్ మినీ టీవీ- నవంబర్ 22, ది విలేజ్ (తమిళ్ అండ్ తెలుగు వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- నవంబర్ 24, ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో- నవంబర్ 24, ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- నవంబర్ 21 నుండి చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- నవంబర్ 23 (రూమర్ డేట్) నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

OTT Releases 25 movies streaming this week
OTT Releases

ఇక చావెర్ (మలయాళ సినిమా)- సోనీ లివ్- నవంబర్ 24, సతియా సోతనాయ్ (తమిళ చిత్రం)- సోనీ లివ్- నవంబర్ 24, ఓపెన్ హైమర్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- నవంబర్ 22, UFO స్వీడన్ (స్వీడిష్ చిత్రం)- బుక్ మై షో- నవంబర్ 24, హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)- ఆపిల్ ప్లస్ టీవీ- నవంబర్ 22, ది గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్)- జియో సినిమా- నవంబర్ 23, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే లిమిటెడ్ ఎడిసన్ (తెలుగు టాక్ షో)- ఆహా- నవంబర్ 24, ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ సిరీస్)- జీ5- నవంబర్ 24, ఒడియన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- ఈటీవీ విన్- నవంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now