Poonam Bajwa : త‌న ఎద అందాల‌న్ని ద‌గ్గ‌ర‌గా చూపిస్తూ మంట పెడుతున్న పూన‌మ్

November 12, 2023 9:51 PM

Poonam Bajwa : పూనం బజ్వా.. ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాల‌తో క‌న్నా త‌న అంద‌చందాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. పూన‌మ్ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2005లో మొదటి సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. ఈ చిత్రంతోనే పూనం బజ్వాకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏడాదే తెలుగు రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే 2006లోనే తంగిగాగి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. అప్పటి నుంచి వరుసగా అనేక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూన‌మ్ బ‌జ్వా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ఎక్కువ‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటుంది. పూన‌మ్ నిత్యం త‌న‌కు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ అదిరిపోయే లుక్‌లో కుర్రాళ్లని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. పూన‌మ్‌ని అలా చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. సాధార‌ణంగా పూన‌మ్ నిత్యం త‌న గ్లామ‌ర్ షో చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.

Poonam Bajwa latest beach photos viral
Poonam Bajwa

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉండ‌గా,ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల‌ కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపిస్తుంది. తాజాగా పూన‌మ్ త‌న ఎద ప‌రువాల‌ని చాలా క్లోజ్‌గా చూపిస్తూ రచ్చ లేపుతుంది. పూన‌మ్ ఎద అందాల‌ని చాలా క్లోజ్‌గా ఆస్వాదిస్తూ కుర్రాళ్లు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం పూన‌మ్ హాట్ లుక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పూన‌మ్‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now