నవంబర్ నెలలో గ్రహాల్లో మార్పులు.. ఈ రాశుల వాళ్లకి చాలా లాభం ఉంటుంది..!

November 2, 2023 10:15 AM

అప్పుడే 2023 వ సంవత్సరంలో, నవంబర్ నెల వచ్చేసింది. నవంబర్ నెలలోకి మనం అడుగుపెట్టేసాము. అయితే చాలామందికి జీవితాన్ని మార్చే, ముఖ్యమైన నెల ఈ నవంబర్. ఎందుకంటే, ఈ మాసం ప్రారంభంలో వక్రస్థానంలో ఉన్న శని దేవుడు, వక్ర నిర్వర్తిని చేరుకుని సంచరిస్తాడు. ఈ నెలలోనే శుక్ర, బుధ, సూర్య, కుజ స్థానాల్లో మార్పులు కూడా ఉంటాయి. ప్రధానంగా, ఈ మాసంలో బుధుడు, శుక్రుడు రెండుసార్లు రాశిని మారుస్తుంటారు. ఈ విధంగా 12 రాశుల వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు వస్తుంది.

మేష రాశి, వృషభ రాశి, తులా రాశి, ధనస్సు రాశి, మకర రాశి వారికి శని వక్ర పదవీ విరమణ గొప్పగా ఉంటుంది. అది కూడా, ముఖ్యకార్యాలు చేపట్టడానికి అవుతుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. బుధుడిని నవగ్రహాలకి యువరాజుగా పరిగణిస్తారు. బుధుడు జ్ఞానం, అధ్యయనం, వాక్కు, వ్యాపారానికి సంబంధించిన అంశంగా పరిగణించబడుతుంది. నవంబర్ ఆరవ తేదీ సాయంత్రం నాలుగు 11 గంటలకి బుధుడు వృశ్చిక రాశిలోకి వెళ్తాడు.

these zodiac signs persons will get wealth in november 2023

బుధుడు అంగారక గ్రహం లోకి ప్రవేశించడం వలన, కొంతమంది కి చెడుగా ఉండొచ్చు. వృషభ, కర్కాటక, సింహా, ధనస్సు రాశుల సంచారం వలన ఆకస్మిక ధన ప్రవాహం ఉంటుంది. అలానే, కుటుంబంతో వీళ్ళు ఎక్కువసేపు గడపగలుగుతారు. వ్యాపారంలో కూడా లాభాలు బాగా వస్తాయి.

నవంబర్ 17న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ధన ప్రవాహం, విజయం, పేరు, సమాజంలో గౌరవం ఉంటాయి. నవంబర్ నెల లో ధనస్సు రాశిలోకి వెళ్తుంది బుధగ్రహం. డిసెంబర్ 28 వరకు ఒక నెలపాటు ధనస్సులో సంచరిస్తుంది. విజయాన్ని పొందడానికి, మంచి లాభాలు వ్యాపారంలో తెచ్చిపెట్టడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి అవుతుంది. అలానే, మేష, వృషభ, కుంభ తుల, కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now