Clean Digestive System : పేగుల్లో ఉన్న చెత్త మొత్తం క్లీన్ అవుతుంది.. ఇలా చెయ్యండి చాలు..!

October 28, 2023 3:51 PM

Clean Digestive System : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది, వివిధ రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అయితే, నిజానికి అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా, ఆరోగ్యంగా ఉంటే చక్కగా మన పని మనం చేసుకుని సంతోషంగా ఉండొచ్చు. పంచతంత్రాలని అనుసరించడం వలన, ఆరోగ్యం బాగుంటుంది. పంచతంత్రలో మొట్టమొదటిది రోజుకి నాలుగు ఐదు లీటర్లు నీళ్లు తాగడం. రోజు రెండుసార్లు మలవిసర్జన చేయాలి. దీనివలన శరీరం అంతా కూడా, శుభ్రంగా ఉంటుంది. లివర్ డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది.

ఒంట్లో ఉండే కెమికల్స్, టాక్సిన్స్ వంటివి ఈజీగా బయటికి వెళ్లిపోతాయి. ఆరోగ్యంగా ఉండొచ్చు. అలానే, రాత్రి పూట ఆలస్యంగా తినడం మంచిది కాదు. రాత్రిళ్ళు వేగంగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యాన్ని రాత్రిపూట ఏడులోగా భోజనం చేసేస్తే, ఆరోగ్యం బాగుంటుంది. అలానే, రోజుకి రెండుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కూడా ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచుతుంది.

Clean Digestive System follow these health tips
Clean Digestive System

కేవలం రోజుకి రెండే సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. రెండు సార్లు కంటే ఎక్కువ ఆహారాన్ని అస్సలు తినకూడదు. అలానే, రోజులో ఒక్కసారైనా వండకుండా నేచురల్ గా ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే, పచ్చి కూరగాయలతో రసం చేసుకోవడం, లేదంటే పచ్చి కూరగాయలు పండ్లు తీసుకోవడం. ఇలా భోజనం తినడానికి ఒక గంట ముందు, కూరగాయల రసం వంటివి తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

వండని ఆహార పదార్థాలని 60% వరకు తీసుకోవాలి. ఇలా, తినడం వలన ఉప్పు, నూనె వంటివి మనకి అందువు. ఆరోగ్యంగా ఉండొచ్చు. సాయంత్రం డిన్నర్ టైంలో కూడా నాచురల్ ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అంటే, వండకుండా ఉడకబెట్టుకోకుండా పచ్చివి తీసుకోవడం, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ అనుసరిస్తూ ప్రాణాయామం, యోగా వంటి వాటికోసం సమయాన్ని వెచ్చించండి. ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now