Kuku FM Jobs 2023 : ఇంట్లో ఉండే జాబ్‌.. నెల‌కు రూ.40వేల జీతం..

September 21, 2023 10:40 AM

Kuku FM Jobs 2023 : మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. తెలుగువారి కోసం భారీగా అదిరిపోయే జాబ్స్ ని మీ కోసమే మేము తీసుకు వస్తున్నాము. ప్రముఖ సంస్థ అయినటువంటి KUKU ఎఫ్ఎం నుండి భారీ నోటిఫికేషన్ వివరాలని పొంద పరిచాము. కూకు ఎఫ్ఎం నుండి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం సోషల్ మీడియా ఇంటర్న్ జాబ్స్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు, వివరాలని చూసేసి దరఖాస్తు చేసుకోండి.

ఈ భారీ రిక్రూట్మెంట్ ని కూకు ఎఫ్ఎం సంస్థ రిలీజ్ చేసింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి అనుభవం లేకున్నా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన బహుళ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నట్లయితే కచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Kuku FM Jobs 2023 work from home salary how to apply
Kuku FM Jobs 2023

హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి. మాట్లాడడం, రాయడం కూడా రావాలి. డిజైన్ మరియు వీడియో స్కిల్స్ ఉండాలి. సింగిల్ గా లేదంటే ఇతరులతో కలిసి పని చేయాలి. వీడియోస్ స్క్రిప్ట్ లని చదవడం, రాయడం ఇష్టపడే వాళ్ళకి ఈ జాబ్ బాగుంటుంది. ఇక వయసు విషయానికి వస్తే.. ఈ పోస్టుల‌కి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జీతం విషయానికి వస్తే.. నెలకి 40,000 నుండి 80 వేల వరకు ఇస్తారు.

దీనితో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్ ని ఇస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు. పూర్తి వివరాల కోసం ఈ కింద లింక్ ని క్లిక్ చేసి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు.

https://kukufm.breezy.hr/p/6500b96770c7-social-media-intern

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment