Diabetes : ఈ విధంగా చేస్తే చాలు.. షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..!

July 20, 2023 1:08 PM

Diabetes : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీతో బాధపడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఎప్పుడు ఏ సమస్య వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా పాటిస్తే క‌చ్చితంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి మందులకి లొంగని హై షుగర్ కేవలం ఇలా చేయడం వలన కంట్రోల్ అవుతుంది.

ఇక మరి షుగర్ ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు..?, ఉల్లిపాయతో ఏం చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు ఏడు రోజులు కనుక పాటిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలని కచ్చితంగా తీసుకోండి. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. వారం రోజుల‌ పాటు మీరు ఈ విధంగా పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఒకేసారి 50 గ్రాములు తినడం కష్టమవుతుంది.

onions are effective in controlling Diabetes
Diabetes

కాబట్టి ఉదయం కొంచెం, మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం తీసుకుంటూ ఉండండి. పచ్చి ఉల్లిపాయతో కొంచెం పచ్చి పులుసు చేసుకొని తింటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం షుగర్ కంట్రోల్లో ఉండటమే కాకుండా పచ్చి ఉల్లిపాయ వలన మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వలన జీర్ణాశయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. పచ్చి ఉల్లిపాయని గుజ్జు కింద చేసుకుని చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని తింటే వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. పచ్చి ఉల్లిపాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. బీపీ, గుండెపోటు, దగ్గు, జలుబు, ఆస్తమా, ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా రావు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now