మీ క‌నుబొమ‌లు ఇలా ఉన్నాయా.. అయితే మీరు ధ‌న‌వంతులు అవుతారు.. అదృష్టం మీ వెంటే..!

June 24, 2023 1:08 PM

ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనిషి యొక్క రాశి ని బట్టి చెప్పొచ్చు అలానే మనిషి యొక్క చేతి మీద రేఖలు చూసి చెప్పొచ్చు. అంతేకాదు కనుబొమ్మలు వాళ్ళు పుట్టిన రోజు వీటన్నిటిని బట్టి కూడా మనిషి భవిష్యత్తును చెప్పచ్చు. అయితే ఇలాంటి వ్యక్తులు మాత్రం కచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులు అవుతారట. మరి ఎవరు ధనవంతులు అవుతారో చూడండి. మీరు కూడా ధనవంతులవుతున్నారో లేదో తెలుసుకోండి.

కనుబొమ్మలు దట్టంగా ఉన్నవాళ్లు జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారం నాడు శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా సరే విజయాన్ని అందుకుంటారు. సక్సెస్ వాళ్ళ వెంటే ఉంటుంది. బాగా ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు జీవితం లో మంచి పోజిషన్ లోకి వస్తారు. అదే విధంగా కాలి చిటికెన వేలు కాలి రెండో వేలు సమానంగా ఉంటే కూడా అత్యంత అదృష్టవంతులు అని చెప్పొచ్చు.

if you have these types of signs then you will become wealthy

వారికి ఎప్పుడూ కూడా కాలం కలిసి వస్తుంది. అదృష్టం వాళ్ళ వెంటే ఉంటుంది. నీటిని బాగా పొదుపు చేసే వ్యక్తులు జీవితం లో పైకి వస్తారు ధనవంతులు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిత్యం నవగ్రహాలకి పూజ చేసే వాళ్ళు అష్టైశ్వర్యాలని పొందుతారు. ఇతరులని బాధ పెట్టకుండా ప్రశాంతంగా ఉండే స్వభావం కలవాళ్ళు జీవితంలో పైకి వస్తారు. వారికి బోలెడంత అదృష్టం ఉంటుంది.

సమాజం తో ఎక్కువగా కలవని వారు ఉన్నత స్థాయి కి వెళ్తారు ధనాధిపతులుగా ఉంటారు. బుధవారం పుట్టిన వాళ్లు భవిష్యత్తు లో మహా మేధావులు అవుతారు. ఇతరులకి దానం చేయాలని స్వభావం ఉన్న వాళ్లు ఐశ్వర్యవంతులు అవుతారు. శుభ్రత ఉన్న వాళ్లు భక్తి మార్గం లో వెళ్లే వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment