OTT : మూవీ ల‌వ‌ర్స్‌కి ఓటీటీలో కావ‌ల్సినంత వినోదం.. ఈ వారం ఏకంగా 24 చిత్రాలు రిలీజ్..

February 8, 2023 2:37 PM

OTT : క‌రోనా స‌మ‌యం నుండి ప్రేక్ష‌కులు ఓటీటీకి బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఓటీటీలో వ‌చ్చే కంటెంట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు మిస్ కాకుండా చూస్తున్నారు. ఈ వారం ఏకంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తం 24 వరకు ఉన్నాయి. వాటితో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత మ‌జా దొరుతుంది. మ‌రి ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ చూస్తే ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో తెగింపు (తెలుగు మూవీ): ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఇక బిల్ రసెల్ (ఇంగ్లీష్ సినిమా) : ఫిబ్రవరి 8, ద ఎక్సేంజ్(అరబిక్ సిరీస్) : ఫిబ్రవరి 8, డియర్ డేవిడ్ (ఇండోనేషియన్ సినిమా) : ఫిబ్రవరి 9, మై డాడ్ ద బౌంటీ ,హంటర్(ఇంగ్లీష్ సిరీస్): ఫిబ్రవరి 9, యు సిరీస్ సీజన్ 4 పార్ట్1(ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9, 10డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్(టర్కిష్ మూవీ): ఫిబ్రవరి 10, లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10, లవ్ టూ హేట్ యూ (కొరియన్ సిరీస్) : ఫిబ్రవరి 10, యువర్ ప్లేస్ ఆర్ మై (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10 చిత్రాలు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి.

24 movies releasing on OTT apps this week
OTT

ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాట్ డెడ్ యెట్ (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9, రాజయోగం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 9,
హన్సిక లవ్ షాదీ డ్రామా (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10, లెజెండ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆహాలో కళ్యాణం కమనీయం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో
ఫర్జీ (తెలుగు వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 10, హంట్ (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10న సోనీ లివ్ లో నిజం విత్ స్మిత (తెలుగు టాక్ షో) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ 5 లో వేద (తెలుగు డబ్బింగ్ మూవీ) : ఫిబ్రవరి 10న‌, సలామ్ వెంకీ (హిందీ సినిమా) : ఫిబ్రవరి 10న‌, ఎమ్ ఎక్స్ ప్లేయర్ :
కుమితే 1 వారియర్ హంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 12న‌, ముబి : దూయిన్ (హిందీ మూవీ) : ఫిబ్రవరి 10న , షెమరూ :
గోటి సోడా సీజన్ 3 (గుజరాతీ సిరీస్) : ఫిబ్రవరి 9న‌, హోయ్ చోయ్ : గోబిర్ జోలెర్ మచ్ (బెంగాలీ సిరీస్) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సిన వినోదం దొర‌కడం ఖాయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now