Sri Reddy : కంసు పిట్ట ఫ్రై.. హీట్ పుట్టిస్తున్న శ్రీ‌రెడ్డి.. వీడియో..

October 11, 2022 8:33 PM

Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురుదృష్ట వశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో శ్రీరెడ్డి ఏకంగా రోడ్లపై అర్థ నగ్న ప్రదర్శన చేసింది. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు బాగా పాపులర్ అయ్యింది.

ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. చీరకట్టు కొని పొలాల గట్ల మధ్య కూర్చొని వంటలకు సంబంధించిన వీడియోలు చేస్తుంది. తాజాగా శ్రీరెడ్డి ఘాటు అందాల‌తో హీటెక్కేలా చేస్తూ రుచిక‌ర‌మైన కంసు పిట్టల ఫ్రై వండింది. ఒక‌వైపు కూర‌లో మ‌సాలాల‌తో ఘాటెక్కిస్తూ మ‌రోవైపు త‌న అందాల‌తో వేడి పుట్టిస్తుంది. బాబోయ్ శ్రీరెడ్డి అరాచ‌కాన్ని ఎవ్వ‌రు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

Sri Reddy cooked quail curry viral video
Sri Reddy

ఈ అమ్మ‌డు ర‌చ్చ‌ని చూసి మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం శ్రీరెడ్డి వండిన రుచిక‌మైన కంసు పిట్టల ఫ్రై అంద‌రికి తెగ న‌చ్చేసింద‌ట‌. నెటిజ‌న్స తెగ కామెంట్స్ చేస్తున్నారు. తెర వెనుక బాగోతాలను బట్టబయలు చేసి.. టాలీవుడ్ రసికరాజుల గుట్టు విప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తుందట. ఆ మ‌ధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తుంది. వంట అంటే ఏదో గరిటె తిప్పడం ఒక్కటే కాదండోయ్.. తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా అందాలు ఆర‌బోస్తూ వ్యూస్ కొల్ల‌గొడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment