Sri Reddy : శ్రీరెడ్డి న‌ల్ల కోడి పులుసు.. ఇది తింటే అది బాగా పని చేస్తుందట..!

September 28, 2022 6:23 PM

Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దుర‌దృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో ఫిల్మ్‌ఛాంబర్ ముందు ఆమె అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో సంచ‌ల‌నం రేపిన శ్రీరెడ్డి ద‌గ్గుబాటి అభిరామ్ తో ప‌ర్స‌న‌ల్ గా దిగిన ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. శ్రీరెడ్డి వంట‌ చేసేప్పుడు కూడా ఆ అందాల ఆర‌బోత ఎక్కువ‌గానే ఉంటుంది. తాజాగా శ్రీరెడ్డి న‌ల్ల‌కోడి పులుసు వండింది. ఇందులో చింత‌కాయ వేసి వండితే ఆ రుచి మ‌రోలా ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని బూతు ప‌దాలు కూడా వాడుతూ నానా ర‌చ్చ చేసింది. న‌ల్లనాగు కోడి పులుసు తింటే మీ నాగు బాగా పనిచేస్తుంది అంటూ జోకులు వేసింది. ప్ర‌స్తుతం శ్రీరెడ్డి వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Sri Reddy cooked black chicken with tamarind video viral
Sri Reddy

ఈమధ్య తానే స్వయంగా వంటలు చేసి వాటిని పంచుకుంటుంది. అప్పుడప్పుడు శ్రీరెడ్డి రెస్టారెంట్స్‌కి వెళ్లి అక్క‌డ వంట‌కాల‌కు సంబంధించిన రివ్యూ ఇస్తుంటుంది. ఇక ఇటీవ‌ల శ్రీరెడ్డి పెద‌వి స‌రిగా లేక‌పోవ‌డంతో తాను స‌ర్జ‌రీ చేసుకున్నాన‌ని చెప్పింది. అంతే కాకుండా తాను ఇండ‌స్ట్రీ కోసం లైపో స‌ర్జ‌రీ కూడా చేసుకున్నానని చెప్పింది. తాను ఏదీ దాచుకోవ‌డం లేద‌ని.. కానీ స‌ర్జ‌రీ చేసుకున్నా ఎవ‌రూ చెప్ప‌ర‌ని తెలిపింది. ప్ర‌స్తుతం యూట్యూబ్ ద్వారానే డ‌బ్బు సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ రేంజ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now