Anasuya : అనసూయ ఏంట్రా బాబు ఇంతందంగా ఉంది.. మొత్తం కనిపించేలా చూపించేసిందిగా..!

September 20, 2022 8:12 PM

Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్‌ అయినా ఓకే అంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న అనసూయ తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తనపై చేసే పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌కి అంతే దీటుగా ఆన్సర్ ఇస్తుంది అనసూయ.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు మరింతగా రచ్చ చేశాయి. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంక‌ర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చింది. ఈ కంప్లైంట్స్‌పై ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే తాజాగా అనసూయ కొన్ని ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Anasuya shared her home photos viral
Anasuya

ఖాళీ దొరికితే ఇంట్లో తన దినచర్య ఎలా ఉంటుందో కొంచెం హింట్ ఇచ్చింది. ఇక ఇంట్లో మేక‌ప్‌లెస్‌గా ఉంటుందని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. లేటెస్ట్ ఫోటోలతో అనసూయ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. డెనిమ్ షార్ట్, చెక్స్ షర్ట్ ధరించిన అనసూయ క్యాజువల్ లుక్ లో కేక పెట్టించేలా లుక్స్ ఉండ‌డం విశేషం. మేక‌ప్‌తో ఉన్నా లేకున్నా అన‌సూయ అందం ఏమాత్రం త‌గ్గ‌దని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now