Nikesha Patel : బికినీలో సెగ‌లు రేపుతున్న ప‌వ‌న్ హీరోయిన్‌..!

June 23, 2022 4:20 PM

Nikesha Patel : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నటించిన కొమ‌రం పులి 2010లో రిలీజ్ అయిన విష‌యం విదిత‌మే. అయితే టైటిల్‌, ట్రైల‌ర్‌తో ఈ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచేశారు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ నిరాశ ప‌రిచింది. ప‌వ‌న్ కెరీర్‌లో ఒక డిజాస్ట‌ర్ సినిమాగా నిలిచింది. అయితే ఈ మూవీ ద్వారా నికిషా ప‌టేల్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. కానీ తొలి సినిమానే ఫ్లాప్ కావ‌డంతో ఈమె కెరీర్ అయోమ‌యంలో ప‌డింది.

అయితే త‌రువాత కూడా ఈమెకు ప‌లు సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఏవీ హిట్ కాలేదు. దీంతో ఈమె చాలా కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉంది. కానీ ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ ఈమె యాక్టివ్ అయింది. ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఇక తాజాగా ఈమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన త‌న బికినీ ఫొటో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటో యువ‌త‌లో సెగ‌లు పుట్టిస్తోంది. ఈ అమ్మ‌డి అందాల‌కు కుర్ర‌కారు దాసోహం అంటున్నారు.

Nikesha Patel looking for re entry into Tollywood
Nikesha Patel

సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం చాలా మంది హీరోయిన్లు ఇలాగే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. అయితే అదృష్టం అనేది అంద‌రినీ వ‌రించ‌దు. కేవ‌లం కొంద‌రి త‌లుపు మాత్ర‌మే త‌డుతుంది. ఈ క్ర‌మంలోనే నికిషా ప‌టేల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో అయినా ఫేమ‌స్ అవ్వాల‌ని చూస్తోంది. మ‌రి ఆమెకు ఎవరైనా త‌మ సినిమాల్లో చాన్స్‌లు ఇస్తారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment