Niharika Konidela : నిహారిక‌పై దారుణ‌మైన కామెంట్లు.. అడుక్కు తినేవాళ్లు నీక‌న్నా బెట‌ర్‌.. అంటూ..

June 15, 2022 9:40 AM

Niharika Konidela : మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక ఈ మ‌ధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈమె గ‌తంలో జిమ్ ట్రెయిన‌ర్‌తో చ‌నువుగా ఉన్న‌ప్పుడు తీసిన వీడియో వైర‌ల్ కావడంతో.. ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఈమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసింది. త‌రువాత డ్ర‌గ్స్ కేసులో అరెస్టు కావ‌డంతో నెటిజ‌న్లు నిహారిక‌ను ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. నాగ‌బాబుపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే అదంతా గ‌తం. కానీ ఇప్పుడు నిహారిక తాను కొత్త పాఠాల‌ను నేర్చుకున్నానని అంటూనే సోష‌ల్ మీడియాలో గ‌తంలో లేనంత జోరును కొన‌సాగిస్తోంది.

ఇక నిహారిక ఈ మ‌ధ్యే ఫొటోషూట్ చేసి దాని ఫొటోను ఒక‌దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఎప్ప‌టిలాగే ఆమెపై నెగెటివ్ కామెంట్లు కూడా వ‌స్తున్నాయి. కానీ ఈసారి మాత్రం ఈ కామెంట్ల ఘాటు మ‌రీ పెరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. నువ్వు గ్ర‌హాంత‌ర వాసి క‌ప్ప‌లా ఉన్నావ‌ని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. నువ్వు అడుక్కు తినేదానిక‌న్నా ఛండాలంగా ఉన్నావు, వాళ్లే ఇంకా బెట‌ర్‌.. అని ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారికకు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం అనంత‌రం డ్ర‌గ్స్ క్వీన్ అనే పేరు కూడా పెట్టారు. దీంతో డ్ర‌గ్స్ క్వీన్ అనే కామెంట్లు కూడా ఆమె పోస్టుల‌కు వ‌స్తున్నాయి.

netizen comments on Niharika Konidela for her latest post photo
Niharika Konidela

ఇక నిహారిక ఈ మ‌ధ్యే త‌న భ‌ర్త చైత‌న్య‌తో క‌ల‌సి జోర్దాన్‌కు ట్రిప్ వేసి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి ఫొటోలు, వీడియోల‌ను ఈమె షేర్ చేసింది. దీంతో త్వ‌ర‌లోనే ఓ ట్రావెల్ షోను కూడా వీరు ప్రారంభిస్తార‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. కానీ నిహారిక సిరీస్‌ల‌ను నిర్మిస్తుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now