Neha Shetty : చీర‌క‌ట్టులో ఎద అందాల జాత‌ర‌.. డీజే టిల్లు బ్యూటీ ర‌చ్చ మాములుగా లేదు..!

April 21, 2022 10:16 AM

Neha Shetty : ఇటీవ‌లి కాలంలో కుర్ర హీరోయిన్స్ హంగామా మాములుగా ఉండ‌డం లేదు. ఒక్క సినిమాతోనే ఓవ‌ర్‌నైట్ స్టార్స్‌గా మారి వ‌రుస అవ‌కాశాలు అంది పుచ్చుకుంటున్నారు. కుర్ర హీరోల‌తో న‌టించి స్టార్ హీరోల ప‌క్క‌న ఆడి పాడే అవ‌కాశం కూడా దక్కుతోంది. ఈ జాబితాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి త‌ప్ప‌క ఉంటుంది. నేహా శెట్టి ముందుగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. దాని తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ అనే చిత్రంలో చేసింది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్‌గా డీజే టిల్లు ఆఫర్ తన ముందుకు వచ్చింది.

Dj Tillu movie actress Neha Shetty latest saree photos viral
Neha Shetty

డీజే టిల్లు సినిమాతో సినిమాతో నేహా శెట్టి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా పుట్టుమచ్చల ఎపిసోడ్‌తో నేహా శెట్టి ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక సినిమాలోనూ నేహా శెట్టి పర్ఫామెన్స్‌ చూసి అందరూ ఫిదా అయ్యారు. త‌న అంద చందాల‌తో మ‌తులు పోగొట్టేసింది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి తాజాగా త‌న గ్లామ‌ర్ షోకి తెర‌లేపింది. నేహా చేసిన ఫోటోషూట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

బ్లూ చీరలో తన అందాలను అంతా బ‌హిర్గ‌తం చేస్తూ ఆక‌ట్టుకునేలా ఉంది. మేకప్ నుండి జుట్టు వరకు నేహా చాలా అందంగా క‌నిపించింది. నేహా శెట్టిని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అమ్మ‌డికి స్టార్ హీరోయిన్ అయ్యే అవ‌కాశం త‌ప్ప‌క ఉందంటూ జోస్యాలు చెబుతున్నారు. ప్ర‌స్తుతం నేహా ఓ పెద్ద సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఆ అవ‌కాశం వ‌స్తే స్టార్ హీరోయిన్‌గా మారే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now