Ileana : ఫ్యాన్స్ కోసం ఇలియానా.. అందాల విందు..!

February 24, 2022 8:02 AM

Ileana : ఒక‌ప్పుడు వెండి తెర‌పై ఒక వెలుగు వెలిగిన తార‌ల్లో ఇలియానా ఒక‌రు. త‌రువాత ఆమె బాలీవుడ్ వైపు కూడా ప్ర‌యాణం చేసింది. కానీ ఆ త‌రువాత అనూహ్యంగా ఆమె కెరీర్ డౌన్ ఫాల్ అయింది. త‌న ప్రియుడితో బ్రేక‌ప్ అయిన అనంత‌రం ఈ ముద్దుగుమ్మ బ‌య‌టి ప్ర‌పంచంలో అస‌లు క‌నిపించ‌లేదు. ఆ త‌రువాత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండ‌డం మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు అందులో త‌న అందాల ఆర‌బోత‌కు చెందిన ఫొటోల‌ను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఇలియానా మ‌రోమారు ట్రీట్ ఇచ్చింది. బ్లూ క‌ల‌ర్ బికినీ ధ‌రించి క‌నుల‌విందు చేసింది.

Ileana shared latest blue color dress photos become viral
Ileana

ఇలియానాకు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు బాగానే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న ఫాలోవ‌ర్ల సంఖ్య తాజాగా 14 మిలియ‌న్స్‌కు చేరుకుంది. దీంతో త‌న ఫ్యాన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ లేటెస్ట్ ఫొటోల‌ను షేర్ చేసింది. అవి వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో ఇలియానా ఒక రేంజ్‌లో అందాల‌ను ఆర‌బోసింది. ఈ అమ్మ‌డి ప్ర‌ద‌ర్శ‌న‌కు అంద‌రూ షాక‌వుతున్నారు.

ఇలియానా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈమెకు అవ‌కాశాలు ఏమీ లేవు. కానీ ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీలో ఈ భామ త్వ‌ర‌లో ఐట‌మ్ సాంగ్ చేయ‌నుందట‌. దీనిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది. అందుకోస‌మే ఈ అమ్మ‌డు బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now