Yamini Bhaskar : ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ క‌వ్విస్తున్న యంగ్ హీరోయిన్‌..!

January 31, 2022 3:34 PM

Yamini Bhaskar : తెలుగు హీరోయిన్లు గ‌తంలో హోమ్లీ రోల్స్ మాత్ర‌మే చేసేవారు. గ్లామ‌ర్ షో పెద్ద‌గా చేసేవారు కాదు. కానీ ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. తెలుగు హీరోయిన్లు కూడా తాము త‌క్కువేమీ కాద‌ని నిరూపిస్తున్నారు. గ్లామ‌ర్ షో చేసేందుకు, అందాల‌ను ఆర‌బోసేందుకు ఏమాత్రం వెనుకాడ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే వారు గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఉత్త‌రాది భామ‌ల‌కు పోటీ ప‌డుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అల‌రిస్తున్నారు.

Yamini Bhaskar latest floral dress photos viral
Yamini Bhaskar

తెలుగు న‌టి యామినీ భాస్క‌ర్ కూడా ఈ మ‌ధ్య కాలంలో ఫొటోషూట్స్ బాగా చేస్తూ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల దృష్టిలో ప‌డుతోంది. అందాల‌ను ఆర‌బోయ‌డంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న గ్లామ‌ర్ డోస్‌ను రోజు రోజుకీ పెంచుతూనే ఉంది. తాజాగా ఆమె చేసిన ఫొటోషూట్ యువ‌త‌కు మ‌తులు పోగొడుతోంది. ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Yamini Bhaskar : కేక పెట్టిస్తోంది.. 

యామినీ త‌న తాజా ఫొటోషూట్‌లో ఓ మ‌ల్టీ క‌ల‌ర్ ఫ్లోర‌ల్ గౌన్ వేసుకుంది. దీన్ని ఎలా డిజైన్ చేశారంటే.. ఎద అందాల‌న్నీ క‌నిపించేలా తీర్చిదిద్దారు. దీంతో యామినీ ఈ డ్రెస్‌లో కేక పెట్టిస్తోంది. ఇక త‌న మెడ‌లో వేసుకున్న ట్రెండీ ఆభ‌ర‌ణాలు కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. స్మూత్ హెయిర్‌తో క‌వ్వించే చూపుల‌తో యామినీ యువ‌త మ‌న‌స్సుల‌ను దోచుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆమె అందాన్ని వ‌ర్ణించన‌ల‌వి కావ‌డం లేద‌ని కామెంట్లు చేస్తున్నారు.

యామినీ.. మా ప్ర‌యాణం, న‌ర్త‌న‌శాల‌, భ‌లే మంచి చౌక బేరం వంటి సినిమాల్లో క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే సినీ ఇండ‌స్ట్రీలో ఓ మంచి అవ‌కాశం కోసం ఈమె ఎదురు చూస్తోంది. మ‌రి ఈమెకు అవ‌కాశాలు వ‌స్తాయో, రావో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment