Divi : ష‌ర్టు బ‌ట‌న్స్ విప్పేసి.. టాటూను చూపిస్తున్న బిగ్ బాస్ ఫేమ్.. దివి..!

January 28, 2022 1:36 PM

Divi : హీరోయిన్స్‌, న‌టీమ‌ణులు, మోడ‌ల్స్.. ఇలా ఎవ‌రైనా స‌రే సినిమాల్లో అవ‌కాశాలు రావాలంటే.. ప్ర‌స్తుతం పోటీ ప్ర‌పంచంలో గ్లామ‌ర్ షో చేయ‌క త‌ప్ప‌డం లేదు. ఇక బుల్లితెర‌పై మెరుస్తున్న కొంద‌రు న‌టీమ‌ణులు కూడా గ్లామ‌ర్ షో చేసేందుకు ఏమాత్రం వెనుకాడ‌డం లేదు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేమ్ దివి ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఈమె మీడియా లైమ్‌లైట్‌లో ఉండేందుకు అనేక తంటాలు ప‌డుతోంది.

Divi  latest black outfit photos trending

దివి ఇప్ప‌టికే ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు భిన్న‌మైన ఫొటోషూట్స్ ద్వారా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాల‌ని ఈమె ప్ర‌య‌త్నిస్తోంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

బ్లాక్ అవుట్‌ఫిట్‌లో దివి ష‌ర్ట్ బ‌ట‌న్స్ విప్పేసి త‌న ఛాతి మీద ఉన్న టాటూను చూపిస్తూ మ‌తులు పోగొడుతోంది.

దివి ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టిస్తుండ‌గా.. రీసెంట్‌గా చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ మూవీలోనూ న‌టించే చాన్స్ కొట్టేసింది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్‌గా ఉంటూ గ్లామ‌ర్ షో చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now