Success : ఏ ప‌ని చేసినా ఓట‌మి పాల‌వుతున్నారా ? ల‌క్ క‌ల‌సి వ‌చ్చి విజ‌యం సాధించాలంటే.. ఇలా చేయండి..!

January 26, 2022 8:14 AM

Success : జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ రోజూ ఏదో ఒక ప‌నిచేస్తూనే ఉంటారు. ఏ ప‌ని చేసినా స‌రే ఎవ‌రైనా స‌రే తాము చేసే ప‌నిలో విజ‌యం సాధించాల‌ని కోరుకుంటుంటారు. అయితే విజ‌యం అనేది అంత సుల‌భంగా వ‌రించ‌దు. అందుకు కొంత ల‌క్ కూడా క‌ల‌సి రావ‌ల్సి ఉంటుంది. కానీ కొంద‌రికి అన్నీ ఉన్నా విజ‌యం సాధించ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. దైవం ఆశీస్సులు ఉంటాయి. చేసే ప‌నిలో త‌ప్ప‌క విజ‌యం సాధిస్తారు. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

if you want Success in every work you do then do like this

మీరు ఏదైనా వ్యాపారంలో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నా లేదా ఏదైనా ప‌నిలో ల‌క్ క‌ల‌సి రాక ఓట‌మి పాల‌వుతున్నా.. ఇంట్లో రోజూ కొబ్బ‌రికాయ‌తో పూజ చేయండి. మీ ఇష్ట దైవానికి పూజ చేసిన అనంత‌రం కొబ్బ‌రికాయ కొట్టండి.

త‌రువాత ఇంటి నుండి బయలుదేరి వెళ్లి కొబ్బరి తోటలో ఎర్రని పువ్వును పూజించండి. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ పువ్వును మీతో తీసుకెళ్లండి. అప్పుడు మీరు క‌చ్చితంగా విజ‌యం సాధిస్తారు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం త‌గ్గుతుంది. మీరు చేసే ప‌నిలో త‌ప్ప‌క విజ‌యం సాధిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. మీ చుట్టూ ఉండే సానుకూల శక్తుల నుంచి మీకు ఆశీస్సులు ల‌భిస్తాయి. చేసే ఏ ప‌నిలో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now