Pooja Hegde : వామ్మో.. పూజా హెగ్డెను ఈ విధంగా ఎప్పుడూ చూసి ఉండ‌రు.. మ‌తులు పోగొడుతోంది..!

December 19, 2021 1:05 PM

Pooja Hegde : సినిమాల్లోనే కాదు.. పూజా హెగ్డె బ‌య‌ట కూడా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్‌డేట్స్‌ను పోస్ట్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోల‌ను ఇప్ప‌టికీ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా మ‌రొక ఫొటోను పూజా హెగ్డె పోస్ట్ చేసింది. అందులో ఈ భామ రెచ్చిపోయి మ‌రీ అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం.

Pooja Hegde stunning photo viral in social media

న‌లుపు రంగు బికినీ ధ‌రించిన పూజా హెగ్డె త‌న హెయిర్‌ను స‌రిచేసుకుంటున్న ఫొటోను తాజాగా పోస్ట్ చేసింది. ఇందులో ఈ అమ్మ‌డి అందాల‌న్నీ కుర్ర‌కారుకు విందు చేస్తున్నాయి. పూజా హెగ్డె ఎప్ప‌టిక‌ప్ప‌డు ఇలాంటి ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది.

Pooja Hegde stunning photo viral in social media

ఇక ఈమె న‌టించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ అయింది. ఈమె న‌టిస్తున్న రాధే శ్యామ్ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే ఆచార్య సినిమాలో ఈమె రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ మూవీ కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం పూజా హెగ్డె ముంబైలో త‌న క‌ల‌ల ఇంటిని నిర్మించుకునే ప‌నిలో ప‌డింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment