Ram Charan Tej : రామ్ చరణ్ ధరించే వాచ్ ల ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

November 24, 2021 6:24 PM

Ram Charan Tej : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ గురించి అందరికీ తెలుసు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిరుత సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టగా ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ధరించే వాచ్ ల ఖరీదు ప్రస్తుతం వైరల్ గా మారింది.

do you know the cost of Ram Charan Tej watches

రామ్ చరణ్ దగ్గర అత్యంత ఖరీదైన వాచ్ లు ఉన్నాయి. ఇక ఒక్కొక్క వాచ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇంతకీ ఆ వాచ్ లు ఏంటో తెలుసుకుందాం. పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనో గ్రాఫ్ అనే ఓ వాచ్ ధర రూ.68 లక్షలు. హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్ అనే వాచ్ ధర రూ.18 లక్షలు.

రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029 వాచ్ రూ.85 లక్షలు. అడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ రూ.75 లక్షలు. ఇదే కంపెనీలో మరో వాచ్ ఉండగా అది రూ.43 లక్షలు. మరో వాచ్ ధర రూ.22 లక్షలు. రోలెక్స్ యాక్ట్ మాస్టర్ -2 వాచ్ రూ.13 లక్షలు. ఇలా ఎన్నో ఖరీదైన వాచ్‌లు చరణ్‌ దగ్గర ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now